మినీ సిరిసిల్లగా పేరు పొందిన గర్శకుర్తిలో చేనేత కార్మికులు మళ్లీ ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధి లేక పొట్ట చేతబట్టుకుని విదేశాలకు, ముంబై, భీవండి వంటి ప్రాంతాలకు వెళ�
బతుకమ్మ.. తెలంగాణ ఆడబిడ్డలకు అతిపెద్ద పండుగ. సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక అయిన పూలపండుగను సంబురంగా జరుపుకోవాలని కోరుకునే ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశను మిగిల్చింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఏడాది ఉచితంగా పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. బతుకమ్మ ప్రారంభం కావడానికి 40 రోజుల సమయం
కపట కాంగ్రెస్ పాలనలో కడుపునింపే అన్నదాత ఆగమైండని, చేనేత కార్మికుడు చితికిపోతున్నదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఫల్యం, పాలకుడి నిర్వాకంతో ప్రతి నేత�