పంజాబ్ గాయకుడు దివంగత సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్సింగ్ లోక్‌సభ బరిలో నిలవనున్నారు. బటిండ లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
పంజాబ్‌లోని బటిండాలో (Bathinda) పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే ఓ కుప్పకు మంటపెట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Manpreet Singh Badal | ఆస్తి కొనుగోలు కేసులో పంజాబ్ మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ నేత మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (Manpreet Singh Badal )పై పంజాబ్ విజిలెన్స్ బ్యూరో (Punjab Vigilance Bureau) మంగళవారం లుకౌట్ నోటీసులు (Lookout notice ) జారీ చేసింది.
Earthquake | పంజాబ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో బటిండాలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని