కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్‌ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు అక్కడి స్థానికులకు కొత్తేమీ కాదు. ఈ క్రమంలో ట్రాఫిక్‌తో బేజారెత్తిన ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టీ.. సమస్య పరిష్కారానికి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టడానికి
ఆసియాలో వరస్ట్ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో బెంగళూరు టాప్‌లో నిలిచింది. నగరంలో 10 కిలోమీటర్ల ప్రయాణానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల 10 సెకండ్ల సమయాన్ని వెచ్చిస్తున్నారని టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 వెల్�
వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు దేశంలోనే మొదటి స్థానంలో.. ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత పుణెలో భారీగా ట్రాఫిక్ ఉంటున్నదని ఆమ్స్టర్డామ్ �
నిన్నటి నాలుగేండ్ల బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. తాజాగా జరిగిన రెండు ఘటనలు బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు నిదర్శనంగా ని