Harish Rao | రాష్ట్ర నీటి అవసరాలు కాపాడటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది.. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నా�
గోదావరి మిగు లు జలాలను తరలించేందుకే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. తెలంగాణ కాళేశ్వరం ప్రా జెక్టు కడితే తాము అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు బనకచర్లను నిర్మిస్తే
సాగు, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని 1978లో అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు డీపీఆర్‌ను నాటి బచావత్ ట్రిబ్యునల్ ఎదుట సమర్పించింది.