నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఎండుకొబ్బరి కుడకలతో కూడిన దండతో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు ఆధ్వర్యంలో సత్కరిస్తున్న ఆ రాష్ట్ర �
మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు బీ ఫాం అందించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. విడతలవారీగా జాబితాలు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ చివరి క్షణంలో కూడా అభ్యర్థులను మార్చేశాయి.
ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొన్నది. మొన్నటి దాకా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారితే.. ఇప్పుడు రెబల్ బెడద ఆ పార్టీని వెంటాడుతున్�
బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వారు ప్రచార రంగంలోకి దిగేందుకు అ�
మంత్రి జగదీష్ రెడ్డి | టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీ-ఫామ్‌ను అందజేశారు.