నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం ఎండుకొబ్బరి కుడకలతో కూడిన దండతో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు ఆధ్వర్యంలో సత్కరిస్తున్న ఆ రాష్ట్ర సీనియర్ నేతలు శంకరన్న దోండ్గే, సుధీర్ బిందు, గణేశ్ కదమ్ తదితరులు. చిత్రంలో ఎంపీ సురేశ్‌రెడ్డి కూడా ఉన్నారు.
నిజామాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా ఉన్నారు.
నిజామాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి బీఫాం అందజేస్తున్న అధినేత కేసీఆర్. చిత్రంలో వేముల ప్రశాంత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, గణేశ్ గుప్తా, జీవన్‌రెడ్డి, రాజారాం యాదవ్ తదితరులు