Nallagonda | ఎంసీ కోటిరెడ్డికి బీ-ఫామ్ అందజేసిన మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి | టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీ-ఫామ్‌ను అందజేశారు.

నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని సీఎం కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు..టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీ-ఫామ్‌ను అందజేశారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, నల్లగొండ, సూర్యపేట, భువనగిరి యాదాద్రి జిల్లాల ప్రజాపరిషత్ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, గుజ్జ దీపికా యుగంధర్ రావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి, యన్.భాస్కర్ రావు, నోముల భగత్, ఫైళ్ల శేఖర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

