Minister Talasani | బీ-ఫామ్ అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister Talasani | సీఎం కేసీఆర్ (CM KCR )నుంచి సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )బీ-ఫామ్(B Form)అందుకున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మంత్రి తలసాని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బీ-ఫామ్‌ను మంత్రికి అందజేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
Minister Talasani | సీఎం కేసీఆర్ (CM KCR )నుంచి సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )బీ-ఫామ్(B Form)అందుకున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మంత్రి తలసాని శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా బీ-ఫామ్‌ను మంత్రికి అందజేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ స్థానిక శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి అందరం కలిసికట్టుగా మంత్రి తలసాని గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా సనత్‌నగర్‌లో ఎగిరేది గులాబీ జెండేనని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- B-form
- BRS
- CM KCR
- Minister Talasani
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

