Home
Telangana
Kurumalu Expressed His Anger Over The Fact That The Party Which Had Selected Tula Uma As The Vemulawada Bjp Candidate Gave The B Form To Someone Else
బీజేపీ తీరుపై కురుమల నిరసన
వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ఎంపిక చేసిన ఆ పార్టీ, బీ-ఫాంను మరొకరికి ఇవ్వడంపై కురుమలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 13: వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ఎంపిక చేసిన ఆ పార్టీ, బీ-ఫాంను మరొకరికి ఇవ్వడంపై కురుమలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కురుమ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసనల్స్ అసోసియేషన్ (కోపా) నాయకులు సోమవారం కరీంనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోపా రాష్ట్ర కన్వీనర్ కడారి ఐలన్న మాట్లాడుతూ నామినేషన్ చివరి రోజు చివరి నిమిషం వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేములవాడ నియోజకవర్గ బీజేపీ బీ ఫాంను ఇతరులకు ఇవ్వడం బాధాకరమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- B-form
- BJP
- Tula Uma
- vemulawada
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

