తెలంగాణ సా యుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
15 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని మహిళా శక్తి పేరిట పత్రికలకు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత నిలదీశారు
Tula Uma | బీజేపీ(BJP) పార్టీకి మరో షాక్ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ(Tula Uma) ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బీజేపీ రాష్ట్ర
Tula Uma | భారతీయ జనతాపార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. వేములవాడ అసెంబ్లీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో వెనక్కి తీసుకోవడంపై ఆమె మనస్థాపం చెందారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డికి తన ర�
బీసీలను ముఖ్యమంత్రి చేసే విధానం ఇదేనా? అని బీజేపీ తీరును ఆ పార్టీ నాయకురాలు తుల ఉమ ఎండగట్టారు. బలహీనవర్గాలకు చేయూతనందిస్తానని చెప్పడం కాదని, చేతల ద్వారా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.