ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. రూ.5.68 లక్షల ప్రారంభ ధర కలిగిన గ్రాండ్ ఐ10 నియోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటాలో నయా మోడల్‌ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. ఈ కారు రూ.13.51 లక్షల నుంచి రూ.18.18 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ఆటో సేల్స్‌కు సెమికండక్టర్ బ్రేక్ | కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటోమొబైల్ సంస్థలకు సెమికండక్టర్ల రూపంలో పిడుగు పడింది.