సరికొత్తగా గ్రాండ్ ఐ10 నియోస్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. రూ.5.68 లక్షల ప్రారంభ ధర కలిగిన గ్రాండ్ ఐ10 నియోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
- ప్రారంభ ధర రూ.5.68 లక్షలు
న్యూఢిల్లీ, జనవరి 20: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. రూ.5.68 లక్షల ప్రారంభ ధర కలిగిన గ్రాండ్ ఐ10 నియోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
గరిష్ఠంగా రూ.8.46 లక్షలు. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. వైర్లెస్ ఫోన్ చార్జర్, స్మార్ట్ కీ(పుష్ బటన్ స్టార్ట్/స్టాప్), ఆటోమేటిక్ టెంపరేషర్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్, నాలుగు ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్లతో ఈ కారును తయారు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

