ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను పరిచయం చేసింది. రూ.5.68 లక్షల ప్రారంభ ధర కలిగిన గ్రాండ్ ఐ10 నియోస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Hyundai Grand i10 Nios Facelift | దేశీయ మార్కెట్లోకి హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది. దీని ధర రూ.5.69 లక్షల నుంచి లభ్యం అవుతుంది.