శిక్షణ పొందిన సర్వేయర్ల పరీక్షల ఫలితాలు వెలువడక ముందే అప్రెంటిస్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమను విధుల్లోకి తీసుకుంటారా.. రిజెక్ట్ చేస్తారా..? అనే భయం �
ఐటీఐ విద్యనభ్యసించే వారికి టీజీఎస్ఆర్టీసీ (ITI Admissions) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్, వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున�
అప్రెంటిస్షిప్పై ఆసక్తిచూపుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్న మెట్రోనగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మిగతా మెట్రోనగరాలను వెనక్కినెట్టి ముందు వరుసలో నిలిచింది.
బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు.
సింగరేణి| ఉద్యోగాల గని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
రైట్స్| భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన రైల్వే ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఇండియన్ రైల్వే| రైల్వేశాఖ పరిధిలోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ (రైట్స్) అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.