IOCLలో ట్రేడ్ అప్రెంటిస్‌లు
IOCL | దేశంలో అతిపెద్ద చమురు పంపిణీదారైన ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద చమురు పంపిణీదారైన ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు అప్లయ్ చేసుకోవాలని, ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 అప్రెంటిస్‌లను అందిస్తున్నది. ఇవన్నీ దక్షిణాది రీజియన్‌లోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో ఖాళీగా ఉన్నాయి. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్, ఎలక్ట్రీటీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 300
ఇందులో తెలంగాణ 60, ఆంధ్రప్రదేశ్ 55, కేరళ 49, కర్ణాటక 52, తమిళనాడు, పాండిచ్చేరి 84 చొప్పున పోస్టులను కేటాయించారు.
అర్హతలు: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 27
రాతపరీక్ష: 2022, జనవరి 9
వెబ్సైట్: https://www.iocl.com/apprenticeships
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

