సింగరేణిలో ట్రేడ్ అప్రెంటిస్లు
సింగరేణి| ఉద్యోగాల గని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

హైదరాబాద్: ఉద్యోగాల గని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్ కోసం దరఖాస్తులను కోరుతున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్ కరీంనగర్, ఆదిలాబాద్ సబంధించిన అభ్యర్థులను లోకల్గాను, మిగిలిన జిల్లాల అభ్యర్థులను నాన్ లోకల్గా పరిగణిస్తారు. 80:20 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేస్తారు. 28 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: www.scclmines.com/apprenticeship
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Apprenticeship
- SCCL
- Singareni
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

