Loksabha Elections 2024 | బిలియనీర్ స్నేహితులకు దోచిపెట్టడమే మోదీ అజెండా : రాహుల్ గాంధీ
Loksabha Elections 2024 : తాము మహిళలకు మహాలక్ష్మి పధకం గురించి మాట్లాడిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీ చిరాకు పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ఆరోపించారు.
Loksabha Elections 2024 : తాము మహిళలకు మహాలక్ష్మి పధకం గురించి మాట్లాడిన ప్రతిసారీ ప్రధాని నరేంద్ర మోదీ చిరాకు పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ ఆరోపించారు. ఈ సొమ్ము తన బిలియనీర్ స్నేహితులకు చేరదని ఆయన అసహనానికి లోనవుతున్నారని ఆక్షేపించారు.
కర్నాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు అప్రంటీస్ హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాషాయ పాలకులు మీకు నిరుద్యోగాన్ని ప్రసాదిస్తే తాము అప్రెంటీస్ హక్కు కల్పించడంతో పాటు మీ బ్యాంకు ఖాతాల్లో రూ. లక్ష జమ చేస్తామని భరోసా ఇచ్చారు. అప్రంటీస్లో భాగంగా ప్రపంచశ్రేణి శిక్షణను యువతకు అందిస్తామని హామీ ఇచ్చారు.
Read More :
Aditi Rao Hydari | సిద్దార్థ్తో ఎంగేజ్మెంట్.. తొలిసారి స్పందించిన అదితి రావ్ హైదరీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

