అప్రెంటిస్షిప్కు బీఎస్ఎన్ఎల్ ఆహ్వానం
బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు.
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు.
బీటెక్, డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో 2019 నుంచి 2022లో పాసైన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని డీజీఎం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివరాలకు www.mhrdnats.gov.in/announcement ని సంప్రదించవచ్చని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Apprenticeship
- bsnl
- Invitation
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

