AP DGP | ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తాకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమల రావు పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో హరీశ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది.
Pawan Kalyan | జనసేన కేంద్ర కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రెండ్రోజులుగా లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు.
AP DGP | ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల�
AP DGP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలో కొత్త డీజీపీని నియమించనున్నారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అందుకే కొత్త డీజీపీ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యం
AP DGP | ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగాయని.. అప్పట్లో జరిగిన తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టామని తెలి�
Harirama Jogaiah | ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేఖలు రాస్తూ వార్తల్లో నిలిచిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఈసారి డీజీపీకి లేఖ రాశారు.
AP DGP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమల రావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ (IAS Shankhabrata Bagchi) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
AP DGP | ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీపై రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్య
AP DGP | ఏపీ పోలీసులు సమర్ధవంతంగా పనిచేయడం వల్ల నేరాల శాతం తగ్గిందని అందుకు వారిని అభినందిస్తున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) వెల్లడించారు.