AP DGP : త్వరలో యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్ టీంలు : ఏపీ డీజీపీ
AP DGP | ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌ను అరికట్టేందుకు యాంటీ నార్కొటిక్స్ టాస్క్‌ఫోర్స్ (Anti-narcotics task force ) టీంను త్వరలో ఏర్పాటు చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు( DGP Dwaraka Tirumal Rao) పేర్కొన్నారు. శనివారం ఆయన రాయలసీమ జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి(Ganja) నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేయిస్తున్న తీరును అరికడతామని వెల్లడించారు.బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ (Toll Free) ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామని, త్వరలో కానిస్టేబుళ్ల నియామకాలు చేపడుతామని వివరించారు. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా పనిచేస్తామని, పౌరులను మెగుగైన సేవలు అందిస్తామని, సమాజానికి జవాబుదారితనంగా పనిచేస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

