జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram project) వరద (Floods) పోటెత్తింది. దీంతో ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లను అధికారులు ఎత్తివేశారు.
లక్ష్మి (కన్నెపల్లి) పంపుహౌస్‌లో ఐదో మోటర్‌ను బుధవారం ఆన్ చేశారు. 15 రోజుల నుంచి 1వ, 2వ, 3వ, 4వ మోటర్లను ఆన్ చేసి నీరు తరలిస్తుండగా బుధవారం సాయంత్రం 5వ మోటర్‌ను ఆన్ చేసి 45 నిమిషాలు నడిపి అన్నారం(సరస్వతి) బరాజ్�