Nitish Reddy | టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డిని మాజీ కెప్టెన్ సునీల్ గవార్కర్ ప్రశంసలతో ముంచెత్తారు. భారత క్రికెట్ షైనింగ్ స్టార్‌గా పేర్కొన్నారు.
Mike Procter : దక్షిణాఫ్రికా లెజెండరీ ఆల్‌రౌండర్ మైక్ ప్రొక్టెర్(Mike Procter) కన్నుమూశాడు. గుండె సర్జరీ(Heart Surjery) సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న అతడు 77 ఏండ్ల వయసులో...
ICC Rankings: సౌతాఫ్రికా స్పిన్నర్ మహారాజ్.. వన్డేల్లో టాప్ బౌలర్ ర్యాంక్ సాధించాడు. ఐసీసీ తాజాగా రిలీజ్ చేసిన జాబితాలో అతను టాప్ ప్లేస్ కొట్టేశాడు. ఇక బ్యాటింగ్‌లో గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆ�
Sean Abbott | టీ20 క్రికెట్ చరిత్రలో మరోసారి అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ సీన్ అబ్బాట్ ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 లీగ్ మ్యాచ్‌లో ఈ రికార్డును నమోదు చేశాడు.
న్యూఢిల్లీ: ప్రస్తుత టెస్టు జట్టులో శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తున్నాడని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పేర్కొన్నాడు. వెన్ను నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం సుదీర్ఘ �
చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. కొవిడ్-19 బారినపడి గత 20 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్న అక్షర్ శుక్రవారం జట్టుతో కలిశాడు. ఢిల్లీ జట్టు�