Incorrect Indian Map: బెళగావిలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ సమావేశాల కోసం వెలసిన పోస్టర్లపై వివాదం రాజుకున్నది. ఆ పోస్టర్లలో భారత దేశ మ్యాప్‌ను తప్పుగా చిత్రీకరించినట్లు బీజేపీ ఆరోపించింది. కశ్మీర్�
సరిహద్దులో చైనా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. భారత్‌తో పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతున్నది. ఉత్తర లఢక్‌లోని సరిహద్దుకు అత్యంత సమీపంలో చైనా మిలటరీ పెద్ద ఎత్తున బంకర్లు, సొరంగాలు, రోడ్లు నిర్మిస్తున్నట్టు
Rahul Gandhi: భారత్‌లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లడాఖ్‌లో ఒక్క ఇంచ
China | చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ ‘స్టాండర్డ్ మ్యాప్-2023’ను విడుదల చేసింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవుల్�
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్‌ను (
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చైనా ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం అధికారిక మ్యాపుల్ని విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘20
సరిహద్దుల్లో తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్న చైనా మరో దుందుడుకు చర్యకు సిద్ధమైంది. టిబెట్, జిన్జియాంగ్ను కలుపుతూ జీ695 పేరిట హైవే నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తున్నది.
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ను భారత్‌లో భాగంగా చూపించే వరల్డ్ మ్యాప్‌లను చైనా స్వాధీనం చేసుకున్నది. చైనాలో తయారైన సుమారు రూ.50 వేల విలువైన ఈ పటాలను షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ