Canada Open 2023 : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen,) కెనడా ఓపెన్ ఫైనల్(Canada Open 2023)కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అతను11వ సీడ్ కెంటా నిషిమొటో(Kenta Nishimot)ను ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల
Singapore Open : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లకు పెద్ద షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లోహెచ్హెస్ ప్రణయ్(HS Prannoy), మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ.
ఇండియా ఓపెన్‌లో టాప్సీడ్లకు షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కున్లవుత్ వితిద్సర్న్, మహిళల సింగిల్స్‌లో అన్ సే యంగ్ (దక్షిణ కొరియా) విజేతగా నిలిచారు.