సింధు, ప్రణయ్ ఔట్
భారత స్టార్ షట్లర్లు సింధు, ప్రణయ్, లక్ష్యసేన్‌కు సింగపూర్ ఓపెన్‌లో చుక్కెదురైంది. టోర్నీలో కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ విజయం సాధించగా.. మిగిలినవాళ్లంతా ఇంటి బాటపట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-15, 21-19తో కంటాపన్ వాంగ్చెరాన్ (థాయ్‌లాండ్)పై, ప్రియాన్షు 21-12, 21-15తో కెంటా సునెయామా (జపాన్)పై గెలుపొందారు.
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు సింధు, ప్రణయ్, లక్ష్యసేన్‌కు సింగపూర్ ఓపెన్‌లో చుక్కెదురైంది. టోర్నీలో కిడాంబి శ్రీకాంత్, ప్రియాన్షు రజావత్ విజయం సాధించగా.. మిగిలినవాళ్లంతా ఇంటి బాటపట్టారు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-15, 21-19తో కంటాపన్ వాంగ్చెరాన్ (థాయ్‌లాండ్)పై, ప్రియాన్షు 21-12, 21-15తో కెంటా సునెయామా (జపాన్)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-18, 19-21, 17-21తో యామగూచి చేతిలో ఓడింది. ప్రణయ్ 15-21, 19-21తో నరోకా చేతిలో ఓడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

