Singapore Open | తొలి రౌండ్లోనే ప్రణయ్, సింధుకు షాక్.. శ్రీకాంత్ ముందడుగు
Singapore Open : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లకు పెద్ద షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లోహెచ్హెస్ ప్రణయ్(HS Prannoy), మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ. సింధు(PV Sindhu) అనూహ్యంగా ఓడిపోయారు. భారత్‌కు గొప్ప ఊరట ఏంటంటే..? తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. కంటఫోన్ వాంగ్చరోన్పై...
Singapore Open : సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్లకు పెద్ద షాక్ తగిలింది. పురుషుల సింగిల్స్లోహెచ్హెస్ ప్రణయ్(HS Prannoy), మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ పీవీ. సింధు(PV Sindhu) అనూహ్యంగా ఓడిపోయారు. వరల్డ్ నంబర్ 2 అకనే యమగుజి(జపాన్) 21-18 19-21 17-21తో సింధుపై గెలుపొందింది. గంట పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సింధు మొదటి సెట్ గెలిచింది. ఆ తర్వాత పుంజుకున్న యమగుజి రెండు సెట్లలో ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచింది.
మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన ప్రణయ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. టైటిల్ లక్ష్యంగా పెట్టుకున్న అతడు తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టాడు. అతడిని 15వ సీడ్ కొడాయ్ నరావ్క(జపాన్) అద్భుతంగా ఆడడంతో ప్రణయ్ చేతులెత్తేశాడు. వరుస సెట్లలో 15-21 19-21అతను ఓడిపోయాడు.
రెండో రౌండ్లో శ్రీకాంత్
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో భారత్‌కు గొప్ప ఊరట ఏంటంటే..? తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) రెండో రౌండ్లో అడుగుపెట్టాడు. కంటఫోన్ వాంగ్చరోన్పై 21-15 21-19తో విజయం సాధించాడు. కెంట నిషిమొటో(జపాన్), చియా హావ్ లీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విజేతతో అతడు రెండో రౌండ్లో తలపడనున్నాడు.
ఇవి కూడా చదవండి
Kohli – Bear Grylls | బ్రిటన్ సాహసి బేర్ గ్రిల్స్ కొత్త ఎపిసోడ్లో కోహ్లీ..!
Rohit Sharma | ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ బొటనవేలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

