టీఆర్ఎస్ ఆవిర్భవించి నేటికి రెండు దశాబ్దాలుఇంటి పార్టీకి అండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాఉద్యమం నుంచి బంగారు తెలంగాణ దాకా వెంటే..ఏ ఎన్నికైనా.. ఏ కార్యక్రమమైనా జైకొట్టిన జనం..గడ్డిపరకల్లా పదవులకు రాజీనా�
ధాన్యం నింపడంలో బిజీబిజీమూడు నెలల పాటు జిల్లాలోనే ఉపాధినిర్మల్ టౌన్, ఏప్రిల్ 25 : నిర్మల్ జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యం, మక్క పంటలు చేతికి రావడంతో బిహార్ కూలీలకు చేతినిండా పని దొరుకుతు
మత్తు ఇంజెక్షన్ ఇచ్చే ప్రయత్నంమహారాష్ట్రలో ఘటనతిప్పేశ్వర్ అభయారణ్యానికి తరలింపుసరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనభీంపూర్, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పెన్�
జిల్లాలకు చేరిన గిఫ్ట్ ప్యాక్లుత్వరలో పంపిణీ చేయనున్న అధికార యంత్రాగంమసీద్ కమిటీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియఈ ఏడాది ఇఫ్తార్ విందు రద్దురాష్ట్రంలోని అన్ని మతాల వారు తమ పండుగలను ఘనంగా నిర్వహించుకున
అనేక పథకాల అమలుపల్లెల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నరామాయిలో టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులుఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృ�
బలాలు, బలహీనతలు, పొరపాట్లు గుర్తించే అవకాశంవృత్తిపరమైన సవాళ్లను అధిగమించేందుకు..గుణాత్మక విద్యనందించేందుకు దోహదం..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డాటా నమోదు చేస్తున్న టీచర్లు66 శాతంతో రాష్ట్రంలోనే రెండోస్థాన
తప్పకుండా గుర్తింపు లభిస్తుందిఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్రసాయుధ కానిస్టేబుళ్లకు పదోన్నతులుఎదులాపురం, ఏప్రిల్ 23 : క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, అ లాంటి వారికి తప్పకుం
కరోనా కాలంలోనూ సమర్థవంతంగా విధులుజనానికి ధైర్యం చెబుతూ ముందుకు..వైద్యసిబ్బందిని అభినందిస్తున్న ప్రజలుఆదిలాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్(రె
వానకాలం రానున్న నేపథ్యంలో కమిషనర్లకు సీడీఎంఏ ఆదేశాలుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 16,601 నిర్మాణాల లక్ష్యంబల్దియా కౌన్సిలర్ల నేతృత్వంలో కమిటీల ఏర్పాటుఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 22 : ఉమ్మడి ఆదిలాబాద�