ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల ప్రయోజనాల కో సం ప్రధాని మోదీ ఉవ్విళ్లూరుతారని విపక్షాలు మండిపడుతూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల ఆరోపణలను నిజం చేస్తూ అదానీ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా కేంద్రంల
అదానీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బిజినెస్ చేయొద్దని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సూచించారు. గురువా రం హైదరాబాద్లోని ఆమె నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.
రానున్న 2-3 ఏండ్లలో అధిక లాభాలపై అదానీ గ్రూప్ కన్నేసింది. అన్ని రంగాల వ్యాపారాన్ని మరింత పటిష్ఠం చేసి ఏటా 20 శాతం చొప్పున అభివృద్ధిని పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది.