Niloufer | హైదరాబాద్‌లో పోలీసులు మరోసారి అత్యుత్సాహం చూపించారు. తెలంగాణ భవన్ సమీపంలో బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లో ఉన్న నిలోఫర్ కేఫ్‌ను ఉన్నపళంగా మూసివేయించారు. కేఫ్ లోపల ఛాయ్ తాగుతున్న కస్టమర్లను
KTR | రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? తప్పుడు కేసులు బనాయించడమే రేవంత్ ఫార్ములానా? ఒక్కో సూటి ప్రశ్న శూలంలా గుచ్చుకుంటుంటే.. అక్రమ
కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో పెట్టిన కేసును ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోమవారం ఉదయం 10 గంటలకు ఏసీబీ ఎదుట హాజరవుతున్నందున ఆయనకు మద్దతుగా భద్రా�
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కేసు విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుంటారు.
కబ్జాదారుల నుంచి ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఏసీబీ కార్యాలయం ముందు ఖాళీ స్థలంలో ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు మధ్య వివాదాలు ఉం
ఈ ఒక్క కేసే కాదు వంద కేసులు పెట్టినా పోరాటం ఆపబోమని, ప్రతినిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘ఫార్ములా ఈ-రేస్‌లో అరపైసా అవినీతి కూడా �
‘రాజ్యాంగంలోని ఆర్టికల్-21 ప్రకా రం దర్యా ప్తు సంస్థల వద్దకు విచారణకు వెళ్లే వ్యక్తి లాయర్‌ను వెంట తీసుకెళ్లొచ్చు. కానీ, కేటీఆర్ విషయంలో ఏసీ బీ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది.
ACB | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి ప్రస్తుతం చంచల్‌గూడ(Chanchalguda ) జైల్లో రిమాండ్ ఖైదీగా హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ(Shiva balakrishna)ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఏసీబీ అధికారుల పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తే మున్సిపల్ అధికారి 50 వేలు సమర్పించుకొన్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆలస్యంగా వెలుగుచూసింది.