లంచం అడగాలంటేనే హడల్ పుట్టా లి.. రెండు సార్లు లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగాన్నే ఊడగొట్టాలి.. దీనికోసం కఠిన చట్టాలు రావాలి.. అంటూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా స్పందించారు.
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ ఇతర క్రీడలకు లేదని, ఆయా క్రీడాకారులు అవసరమైన ఆర్థిక వనరుల కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ అన్నారు.
ఏ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అయినా.. అవినీతికి పాల్పడకుండా, నిజాయితీగా విధులు నిర్వర్తిస్తూ సామాన్య పౌరులకు భద్రత, భరోసా కల్పించాలని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆకాక్షించారు.
ACB helpline | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1064 సేవలు ఇక నుంచి 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్ (ట్విటర్) వేదికగా వెల్లడించారు.
నేను సమస్యల్లో ఉన్నాను... అత్యవసరంగా డబ్బు పంపండి.. అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రొఫెషనల్స్ పేరుతో సోషల్‌మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచి.. మోసాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏసీబీ డీజీ �
వివిధ ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ చేస్తున్న దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జడ్చర్ల ఎక్సైజ్ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ రత్నావత్ బాలాజీ రూ.65 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధ