మల్లన్నసాగర్| కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్క్రుతం కానుంది. ఎత్తిపోతలలో కీలకమైన భారీ రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు
ఉచిత ఆరోగ్య శిబిరం | జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివమ్స్ గార్డెన్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట వారి సౌజన్యంతో మల్లారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉచిత ఆరోగ్య శిబిరాన�
క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
భారీ వర్షాలు| రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని, రేపు కూడా చాలా ప్ర
మంత్రి హరీశ్ రావు | మహిళలు స్వయం ఉపాధి పొంది అందరికీ ఆదర్శంగా నిలుస్తూ.. ఆత్మ విశ్వాసంతో ఎదిగి మీ కుటుంబాన్ని కూడా ఆదర్శంగా నిలపాలన్నదే నా కోరికని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
మంత్రి హరీశ్‌రావు | జిల్లాలోని చిన్నకోడూరు మండలం రైతుబంధు సమితి మండల కమిటీ సభ్యుడు పానుగంటి రమేశ్ తండ్రి పానుగంటి రామచంద్రం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి హరీశ్ రావు | వృత్తి ధర్మాన్ని, బాధ్యతను మరువొద్దని, ప్రభుత్వ దవాఖాన-మెడికల్ కళాశాల ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులను ఆదేశించారు.