సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మంత్రి హరీశ్ రావు | సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు.

సిద్దిపేట : సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. లయన్స్ క్లబ్ సిద్దిపేట, దోమ రోహన్ ఫౌండేషన్ సౌజన్యంతో సమకూర్చిన నూతన అంబులెన్స్‌ను మంత్రి చేతుల మీదుగా సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానకు అందజేశారు. అంబులెన్స్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను మంత్రి మెడికల్ కళాశాల డైరెక్టర్ తమిళ్ అరసికి అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు.. మాట్లాడుతూ..సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనియమని, పేదల ఆరోగ్యం, సేవా కార్యక్రమాల్లో సిద్దిపేట లయన్స్ క్లబ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆకాంక్షించారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, కంటి చికిత్సలు, విద్యార్థులకు నోట్ బుక్స్ పంచడం పట్ల క్లబ్ అధ్యక్షుడు వినోద్ కుమార్ మోదని, క్లబ్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజ నర్సు, కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్, క్లబ్ అధ్యక్షుడు వినోద్ మోదని, ప్రతినిధులు సత్యనారాయణ, శ్రీనివాస్, కొండల్, రఘు, సిద్దులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
భారత్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

