భారత్‌కు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం: అమెరికా
Covid relief to India: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడుతున్న భారత్‌కు ఇప్పటివరకు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం

వాషింగ్టన్: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణతో అల్లాడుతున్న భారత్‌కు ఇప్పటివరకు 50 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించినట్లు అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ముందు కూడా భారత్‌కు సహాయ సహకారాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. అంతేకాక వివిధ దేశాలకు 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపించనున్నట్లు కూడా వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు.
‘అధ్యక్షుడు జో బైడెన్ సారథ్యంలో దక్షిణాసియా దేశాలకు మా సాయం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వివిధ దేశాలకు ఆక్సిజన్, మాస్కులు, టెస్టింగ్ కిట్లు, మందులు పంపాం. త్వరలో పంపనున్న 8 కోట్ల వ్యాక్సిన్ డోసుల్లో 6 కోట్లు ఆస్ట్రాజెనికా, మరో 2 కోట్లు ఇతర వ్యాక్సిన్లను పంపుతాం. ఇంటిలిజెన్స్ నివేదికల ఆధారంగా భారత్‌తో పాటు, అవసరం ఉన్న ఇతర దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు పంపిణీ చేస్తాం’ అని జెన్ సాకీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

