Trail run: మల్లన్నసాగర్‌లోకి కాళేశ్వరం నీళ్లు..
మల్లన్నసాగర్| కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్క్రుతం కానుంది. ఎత్తిపోతలలో కీలకమైన భారీ రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు

సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎత్తిపోతలలో కీలకమైన భారీ రిజర్వాయర్ అయిన మల్లన్న సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేయనున్నారు. ప్రయోగాత్మక పరిశీలనలో భాగంగా కాళేశ్వరం కాల్వ నుంచి జలాశయంలోకి అధికారులు నీటిని మళ్లించనున్నారు. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలోని తొగుట మండలం తుక్కాపూర్ వద్ద పంప్‌హౌస్‌లో 8 భారీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు మోటార్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు రిజర్వాయర్ల ద్వారా మలన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ ఏడాది మల్లన్న సాగర్‌లో పది టీఎంసీలు నిల్వ చేయనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్దదైన మల్లన్నసాగర్ జలాశయంతో ఉమ్మడి మెదక్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాలు సస్యస్యామలం కానున్నాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 50 టీఎంసీలు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వానని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

