రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..!
భారీ వర్షాలు| రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని, రేపు కూడా చాలా ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది.

హైదరాబాద్: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని, రేపు కూడా చాలా ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, సోమవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా సిద్దిపేట జిల్లా హబ్షీపూర్‌లో 16.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఇక మల్కాజిగిరిలోని మెట్టుగూడలో 13.7 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో 12.8 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో 11.7 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో 11.4 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెర్లలో 11 సెంటీమీటర్లు, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 11 సెంటీమీటర్లు, సిద్దిపేటలో 10.9, చేర్యాలలో 10.6, ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలో 10.5, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

