ప్రపంచ ప్రసిద్ధిగాంచి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శిల్పసౌందర్య ఔన్నత్యాన్ని గురించి కవితల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. ఏ ప్రాంతం వారైనా కవితలను పంపవచ్చు. 2021 సెప్టెంబర్ 30లోగా రచనలు అందేలా పంపిం
అతిమాత్ర భాసురత్వం పుష్యతి భానోః పరిగ్రహాదనలఃఅధిగచ్ఛతి మహిమానం చంద్రోపి నిశాపరిగృహీతః సూర్యుని చేత ప్రభావితుడైన అగ్ని అతి వేడిని, ఎక్కువ కాంతిని ప్రసరింపజేయును. అదే సూర్యుని చేత ప్రభావితుడైన చంద్రుడ�
ఆమె కథలు మట్టి మనుషుల జీవన వెతలు. ఆమె ముచ్చట్లు తెలంగాణ జాతి గుండె చప్పుళ్ళు. ఆమె ఉపన్యాసం మాండలిక భాషకు పట్టాభిషేకం. ఆమె వ్యక్తిత్వం సమున్నత మానవత్వం. మొత్తంగా ఆమె తెలంగాణ దర్వాజ మీద సాహిత్యపు చందమామ. ఆమే.
తెలంగాణ ప్రాంతంలో కాకతీయులకు పూర్వం చాళుక్యులు తమ రాజ్యవిస్తరణ తో పాటు ఆలయాల నిర్మాణం, చెరువుల త్రవ్వకాలు, దానధర్మాదులు అనేకం నిర్వహించినారు. వీరి బాటనే కాకతీయులకు మార్గదర్శకమైంది. చాళుక్య సోమేశ్వరుని
కొన్ని పదాలు పలుకురాంచిలక తిన్న జాంపండులోనితీపిగింజల మెత్తదనంవుందో లేదో.. వింటాను రెండు పాదాలతో పదడుగుల దూరంనడువుమట్టి రేణువులు సరే, గిలగిలలాడకుండా ఎర్రచీమలెన్నితప్పించుకున్నాయో లెక్కిస్తాను ఈ నేలన�
శిల్పవతంసులారా! తమచే తెలగాణము దివ్య చేతనాకల్పితమూర్తిమత్వమును గౌరవ మొప్పగ స్వీకరించి, సంకల్పము పూర్తి చేసికొనగలెగను; యాదగిరీంద్రు సన్నిధిన్నిల్పుదుమయ్య డెందములు నిత్యము భక్తిదలర్పనెంతయున్! ఎంత తప�
అనేక ప్రాంతాలు, రాష్ర్టాలు, భాషలు, సంస్కృతులు, మతాలు, కులాలున్న భారతదేశాన్ని ఒక దగ్గర నిలిపి ఉంచుతున్నది సమాఖ్య విధానమే. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే దేశ ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు ఇది. కీలకమై
చదువుకుంటే ఉన్న మతి పోయినట్లుందని పెద్దలు చెప్పిన మాట ను ఈ కాలంలోని కొందరు యువతీ యువకులు రుజువు చేస్తున్నారు. తప్ప తాగి వాహనాలు నడిపి రోడ్డు మీద ఉన్న వారికే కాదు.. తమతో కలిసి ప్రయాణించేవారికి కూడా ప్రాణాం
మేఘము నుంచి కురిసిన వాన చినుకులు ముత్యపు చిప్పలో పడి ముత్యముగా రూపాంతరము చెందినట్లు, విశిష్టమైన వ్యక్తిత్వము గల వ్యక్తికి ఉపదేశింపబడిన ఒక మంచి విషయం మరింత గుణాతిశయము కలదిగా రూపాంతరం చెందుతుందని భావం. R
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చేసిన దానాలు లెక్కకు మించి ఉన్నాయి. వారి సామంతులు, కరణాధికారులు కూడా అనేక ఆలయాల నిర్మాణానికి పూనుకున్నారు. కాకతీయ గణపతి దేవుని వలన కొల్లిపాక-70 (కొలనుపాక-70) శ్రీకరణాధికార�
ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం! మొదటినుంచీ భారతీయ జీవనం, సంస్కృతి, తెలంగాణ జీవన శైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానంతో కూడింది! కాకపోతే వేర్వేరు కారణాల వల్ల పెరిగి�
22 తెలంగాణ సాహిత్య ప్రస్థానం రైతు చెలకలో దొరికిన సింహాసనాన్ని తెచ్చి మంచి రోజు చూసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించబోతాడు భోజరాజు. ఆ సింహాసనానికి 32 మెట్లు.. ఒక్కో మెట్టు మీద ఒక బొమ్మ ఉంటుంది. భోజరాజు సింహాసనం మెట్�
ఇపుడు నేను శిల్పిగా మారినన్నునేను కొత్తగా చెక్కుకుంటున్నానుఓ మనిషిగా మలుచుకుంటున్నానుస్వార్థపు పెచ్చులను తొలగించుకుంటూకాస్తంత మానవత్వం ఉన్న మనిషిలానన్నునేను మార్చుకుంటున్నాను..! ఒక్కో ఉలిదెబ్బ తగు
పాండిత్యానికి, సృజనశక్తికి పొత్తు కుదరదంటారు. పండితుడు ఎన్నటికీ కవి కాలేడంటారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య పురస్కారాన్ని స్వీకరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ