మేఘము నుంచి కురిసిన వాన చినుకులు ముత్యపు చిప్పలో పడి ముత్యముగా రూపాంతరము చెందినట్లు, విశిష్టమైన వ్యక్తిత్వము గల వ్యక్తికి ఉపదేశింపబడిన ఒక మంచి విషయం మరింత గుణాతిశయము కలదిగా రూపాంతరం చెందుతుందని భావం. -టి.సుధాకరశర్మ