ప్రపంచ ప్రసిద్ధిగాంచి యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శిల్పసౌందర్య ఔన్నత్యాన్ని గురించి కవితల పోటీకి రచనలను ఆహ్వానిస్తున్నాం. ఏ ప్రాంతం వారైనా కవితలను పంపవచ్చు. 2021 సెప్టెంబర్ 30లోగా రచనలు అందేలా పంపించాలి. చిరునామా: అడప రాజు 2-48/7 సీతారాంపురం, పరకాల మండలం,వరంగల్ రూరల్ జిల్లా-506164.వాట్సాప్కు కూడా పంపవచ్చు. నెంబర్-7780618850
–అడపరాజు, సాహితీ మిత్రమండలి ప్రధాన కార్యదర్శి, పరకాల