Home
Telangana
Vp Gautham Announced On Tuesday That Applications Would Be Accepted Until The 20th Of This Month From Residents Of Four Assembly Constituencies For The Indiramma Houses Towers Scheme Within The Hydera
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు.. 4 నియోజకవర్గాల ప్రజలకు 20వరకు అవకాశం
హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి ఈ నెల 20వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి ఈ నెల 20వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు హౌసింగ్ బోర్డు వైస్‌చైర్మన్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకంలో భాగంగా తొలుత 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు పేర్కొన్నారు.
చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, ముషీరాబాద్, గోషామహల్ పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తుల గడువు పొడిగించినట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకు tghb. telangana. gov.in వెబ్సైట్, లేదా హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించాలని ఆయన సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

