షూటింగ్ పోటీల్లో రాష్ట్ర పోలీసుల సత్తా
కేరళ ఆతిథ్యం ఇచ్చిన సౌత్‌జోన్ షూటింగ్, హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ లెవెల్ షూటింగ్ టోర్నీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ విజేతలను అభినందించారు. క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని పేరొన్నారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు.
- విజేతలను అభినందించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేరళ ఆతిథ్యం ఇచ్చిన సౌత్‌జోన్ షూటింగ్, హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ లెవెల్ షూటింగ్ టోర్నీల్లో తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. 6 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలతో మొత్తం 15 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్ విజేతలను అభినందించారు. క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తూ శాఖకు పేరు తీసుకురావడం అభినందనీయమని పేరొన్నారు. రాబోయే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐజీ గజరావు భూపాల్ , స్పోర్ట్స్ డీఎస్పీ రామారావు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

