సచిన్ రికార్డు బ్రేక్
జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాల్గొన్న అతడు.. వన్డేల్లో అత్యధిక కాలం (22 ఏండ్ల నాలుగు నెలలు) పాటు ఆడిన ఆటగాడిగా సచిన్ (22 ఏండ్ల 3 నెలలు) ఘనతను అధిగమించాడు.
హరారే: జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో పాల్గొన్న అతడు.. వన్డేల్లో అత్యధిక కాలం (22 ఏండ్ల నాలుగు నెలలు) పాటు ఆడిన ఆటగాడిగా సచిన్ (22 ఏండ్ల 3 నెలలు) ఘనతను అధిగమించాడు. 40 ఏండ్ల టేలర్ 2021లో రిటైర్మెంట్ ప్రకటించగా ఆ తర్వాత డోపింగ్ కేసులో మూడున్నరేండ్ల పాటు నిషేధానికి గురయ్యాడు. నిరుడు అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

