శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Jun 22, 2020 , 00:11:51

మందలించిన మామ.. హతమార్చిన అల్లుడు

మందలించిన మామ.. హతమార్చిన అల్లుడు

నల్లగొండ క్రైం :  బాగా చూసుకొమ్మని  మామను మద్యం మత్తులో అల్లుడు హతమార్చాడు.   నల్లగొండ పట్టణంలోని  రోడ్డులో  చోటుచేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ నిగిడాల సురేశ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఉట్లపల్లి వెంకటేశ్వర్‌రావు (45) తన కూతురు వెంకట లక్ష్మిని అదే ప్రాంతానికి చెందిన చింతల గోపికి ఇచ్చి పెండ్లి చేశాడు. వారికి ఒక బాబు జన్మించాడు. కాగా, ఆరు సంవత్సరాల క్రితం స్లాబింగ్‌ పనుల నిమిత్తం గోపి తన భార్యతో నల్లగొండకు వచ్చి  ప్రాంగణం  ఇల్లు కొనుక్కొని నివాసం ఉంటున్నాడు. ఇదిలాఉండగా, వెంకటేశ్వర్‌రావు తన కూతురు ఇంటికి  రోజుల క్రితం వచ్చాడు. ఆదివారం అల్లుడు గోపితో కలిసి  సేవిస్తున్న సమయంలో తన కూతురిని ఎందుకు వేధిస్తున్నావని అడిగాడు.  లేకుండా బాగా చూసుకోవాలని వెంకటేశ్వర్‌రావు సూచించాడు.  క్రమంలో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. గోపి తాగిన మైకంలో దగ్గర్లో ఉన్న రోలుతో వెంకటేశ్వర్‌రావు తలపై గట్టిగా మోదాడు. తీవ్ర గాయాలు కావడంతో  సభ్యులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.   వెంకటేశ్వర్‌రావు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.logo