ఏ నాగరికతను సృష్టించినా మానవుని దృష్టి యావత్తూ పరిసర ప్రకృతిమీదికే వ్యాపించుతున్నది. కట్టెదుట కనిపించుతున్న తాత్కాలిక సమస్యలను మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నాము. తాత్కాలికంగా ఏర్పడ్డ ఆ బాధలకు పరిష్క
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భగవంతుడి అవతారాలు. మనం ఎలా ఉండాలో మనలా ఉండి, ఆచరించి మరీ చూపారు. అందరూ శ్రీకృష్ణావతారంలో ఆ దేవదేవుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ, అందరినీ అలరించాడని అనుకొంటారు.
‘మెంటల్ మదిలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన తమిళ అందం నివేదా పేతురాజ్. వరుస అవకాశాలతో కథానాయికగా నిలదొక్కుకుంది. తెలుగు, తమిళం ఉభయ భాషా చిత్రాల్లోనూ సత్తా చాటుతున్నది.
‘మావాడు అమెరికా డాలర్లు పంపిస్తున్నాడు..’ అని భారత్‌లో ఉన్న ఓ తండ్రి గొప్పలు చెప్పుకోవడం మామూలే! ‘మా అమ్మాయి యూరోలు పంపిస్తుంటే.. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాను’ అని ఆ పిల్ల తండ్రి భవిష్యత్తుకు బాటలు పరుస
శ్రీసేన మహారాజుకు క్షయరోగం నయమైపోయింది. కానీ అప్పటికే ఆయన వృద్ధుడు. జబ్బు చేయడం వల్ల ఆయనలో వైరాగ్యభావం అంకురించింది. తన జబ్బు నయం కావడానికి సాయపడిన వారికి ముందుగా అర్ధరాజ్యమిస్తానని ప్రకటించినవాడు కాస�
ఇంగ్లిష్ మీడియం చదువులు పరిచయం కాకముందు పిల్లలు మాటలు నేర్చినప్పటినుంచి తెలుగులోనే చిట్టిపొట్టి పాటలు పాడుకుని ఆనందించేవాళ్లు. చుక్‌చుక్ రైలు వచ్చింది, చిట్టి చిలుకమ్మ, వానా వానా వల్లప్పా లాంటిపాటల�
జరిగిన కథ : తన కొడుకు హరిహరుని మీద రాజవైద్యుని సహాయకుడు కొండుభొట్లు విషప్రయోగం చేసినట్లు అక్క నారాంబ చెప్పడంతో తీవ్ర ఉద్రేకానికి గురయ్యాడు జాయపుడు. కొండుభొట్లు హత్య కూడా అంతఃపుర ప్రయోగమేనని తెలిసి మ్రా�
ఉద్యోగులకు యోగ్యమైన సమయం. అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది.
కళ్లు తెరిచిన కొంతసేపటికి కానీ అర్థం కాలేదు.. ఐసీయూలో ఉన్నానని. ఆక్సిజన్ మాస్క్‌తో, ఒంటినిండా రకరకాల వైర్లతో హాస్పిటల్లో ఎందుకు ఉన్నానో వెంటనే స్ఫురణకు రాలేదు.
ఇంటికి తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ అవసరం అవుతుంది. దానిని ఉత్తరం మధ్యలో లేదా తూర్పు మధ్యలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కేవలం టాయిలెట్స్.. అంటే లెట్రిన్ పిట్ లైను కలపాలి. ఇక ఇంట్లో వాడుక నీరు ఉంటుంది.