తాండూరు రూరల్, మే 20 : శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు తాండూరు మండలం కొత్లాపూర్‌లో ఘనంగా కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు కొనసాగే జాతరకు కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల నుంచి మంగళ, శుక్రవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మొక్కులు తీర్చుకుంటారు. జాతరకు విచ్చేసే భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా ఆలయ చైర్మన్ నవీన్‌రెడ్డి, ఈవో శేఖర్‌గౌడ్, మాజీ సర్పంచ్ సాయిలు ఆధ్వర్యంలో కనీస సౌకర్యాలు కల్పించారు. ఎస్ఐ విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Dry Ginger | మన వంటింట్లో ఉండే ఈ పదార్థం గురించి తెలుసా..? ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది..!
CPI Narayana | అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు: సీపీఐ నారాయణ
Corona Virus | మహారాష్ట్రలో కోరలు చాస్తున్న కరోనా.. వారం రోజుల్లోనే భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు