తుర్కయంజాల్, జూన్ 30 : నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘అంగన్వాడీ కేంద్రానికి తాళం’ శీర్షికతో ఈ నెల 29న ప్రచురితమైన కథనానికి తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన కొహెడలోని పోదుపు సంఘం భవనంకు వేసిన తాళాలను తీయించి అంగన్వాడీ టీచర్ సుజాతకు అప్పగించారు. ప్రాథమిక పాఠశాల భవనంలోని గదికి మరమ్మతులు చేసి అంగన్వాడీ కేంద్రానికి అప్పగించే వరకు అంగన్వాడీ కేంద్రం పోదుపు సంఘం భవనంలో కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Fatwa | వారు దేవుడి శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ
Sigachi Industries | పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు
Sunnam Cheruvu | గుడిసెలపైకి బుల్డోజర్లు.. సున్నం చెరువులో ఆక్రమణలను తొలగించిన హైడ్రా