School | ధర్నా ఎఫెక్ట్.. అనుమతులు లేని పాఠశాల సీజ్
School | ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు కార్పొరేటర్లు స్కూల్ ఎదుట సుమారు రెండు గంటలపాటు ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో స్కూల్లో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారితో ఫోన్లో మాట్లాడి స్కూలు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
School | మల్లాపూర్, జూన్ 24 : ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని కుషాయిగూడ పాత మార్కెట్ వద్ద అనుమతులు లేకుండా స్కూల్ నడుపుతున్న సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం విద్యార్థి సంఘం నాయకులు కార్పొరేటర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎంఈఓ బాపిరెడ్డి ఎట్టకేలకు స్కూల్‌ను సీజ్ చేశారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు కార్పొరేటర్లు స్కూల్ ఎదుట సుమారు రెండు గంటలపాటు ధర్నా చేశారు. పోలీసుల జోక్యంతో స్కూల్లో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతోపాటు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారితో ఫోన్లో మాట్లాడి స్కూలు సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆందోళన విరమించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు శిరీష సోమ శేఖర్ రెడ్డి, పన్నాల దేవేందర్ రెడ్డి , ప్రభుదాస్ ,సాయి జెన్ శేఖర్, పార్టీ నాయకులు ,కార్యకర్తలు విద్యార్థి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Read Also :
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

