శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 16, 2020 , 23:43:42

సీఎం సహాయనిధి పేదలకు వరం

 సీఎం సహాయనిధి పేదలకు వరం

  తుక్కుగూడ : సీఎం సహాయనిధి పేదలకు వరమని మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌,  వైస్‌ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి అన్నారు. గతేడాది ప్రమాదానికి గురైన రాజు సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ. 32వేలు మంజూరు కాగా చెక్కును శనివారం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్‌ , రవినాయక్‌, రెడ్డిగళ్లసుమన్‌ నాయకులు శ్రీధర్‌ గౌడ్‌, పద్మ తదితరులు పాల్గొన్నారు.