సోమవారం 08 మార్చి 2021
Rangareddy - Jan 24, 2021 , 00:32:00

సమ సమాజ సాధనకు సీఎం కేసీఆర్‌ కృషి

సమ సమాజ సాధనకు సీఎం కేసీఆర్‌ కృషి

  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
  • రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో ‘ఈడబ్ల్యూఎస్‌' సంబురం
  • అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లపై వెల్లువెత్తిన హర్షం
  • సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు 

షాబాద్‌, జనవరి 23: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. సమ సమాజం సాధించే దిశగా సీఎం కేసీఆర్‌ ఈఎస్‌డబ్ల్యూకు 10 శా తం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. దీంతో పేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎన్నో  కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.


VIDEOS

logo