హైకోర్టు జాప్యంపై సుప్రీంకు సోరెన్
మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెల్లడించడం లేదని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు తీర్పును ఫిబ్రవరి 28న రిజర్వు చేసిందని, ఇప్పటికీ తన నిర్ణయాన్నినిర్ణయాన్ని ప్రకటించడం లేదని చెప్పారు. హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ జనవరి 31న అరెస్ట్ చేసింది. అంతకుముందు ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

