ఐటీబీపీలో స్పెషలిస్ట్, జీడీఎంఓ పోస్టులు
ఐటీబీపీ| ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్స్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ (జీడీఎంఓఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్స్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ (జీడీఎంఓఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. మూడేండ్ల కాలపరిమితికిగాను ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తుంది.
మొత్తం పోస్టులు: 88
అర్హతలు: ఎంబీబీఎస్ చేసి ఉండాలి. డిగ్రీ పూర్తయిన తర్వాత కనీసం ఏడాదిన్నరపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపికవిధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 10
ఇంటర్వ్యూ: మే 10, 17 తేదీల్లో
వెబ్సైట్: http://www.itbpolice.nic.in and http://www.itbp.gov.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీఎమ్మార్‌లో ల్యాబ్టెక్నీషియన్లు
భవిష్యత్తును ‘మేనేజ్’ చేసుకుందామిలా!
తెలుగులో మొదటి లక్షణ గ్రంథం?
సహకార క్రీడల్లో పాల్గొనడం తెలిపే వికాస నియమం?
జూన్ 5, 6 తేదీల్లో మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్
‘జన్‌కీ బాత్’ ముఖ్యం.. : రాహుల్ గాంధీ
మాస్కు ధరించని క్రికెటర్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
ఛత్తీస్‌గఢ్‌లో ఆచూకీలేని మరో ఏఎస్ఐ
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- GDMO
- Interview
- ITBP
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

